8 June, 2026 | 7:36 PM

Breaking News

పారా క్రీడాకారులకు రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి   •   ఘనంగా గోపూజ, అన్నదానం   •   జైనూర్ గ్రామ సభలో అభివృద్ధి ప్రణాళికలపై చర్చ   •   నీట్ (యూజీ)-2026 పునఃపరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   10న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాను విజయవంతం చేయండి: కళ్లెం కృష్ణ   •   ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి   •   సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తా   •   జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేద్దాం   •   ఈనెల 10న సిద్ధాపూర్ కు మంత్రి ఉత్తమ్ రాక   •   విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి   •  

మూడో టీ20లో జింబాబ్వేపై భారత్ విజయం

10-07-2024 08:25 PM

హరారే: మూడో టీ20లో జింబాబ్వేపై భారత్ విజయం సాధించింది. హరారేలో జరిగిన మూడవ T20Iలో భారత్ 23 పరుగుల తేడాతో జింబాబ్వేను ఓడించి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. 20 ఓవర్లకు గాను భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి 182 పరులుగు చేసింది. లక్ష్య చేధనకు దిగిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 159 చేసింది. భారత బ్యాటింగ్ లో శుభ్ మన్ గిల్(66), రుతురాజ్ గైక్వాడ్(49), యశస్వి జైస్వాల్(36) పరుగులు చేశారు. ఈ మ్యాచులో భారత బౌలర్లు సుందర్ 3, అవేష్ ఖాన్ 2, ఖలీల్ 1 వికెట్ తీసుకున్నారు. జింబాబ్వే తరఫున సికందర్ రజా, బ్లెస్సింగ్ ముజారబానీ చెరో రెండు వికెట్లు తీశారు. డియోన్ మేయర్స్ 65 పరుగులతో రెచ్చిపోయిన మిగిలిన బ్యాటర్లు చేతులెత్తేశారు.