calender_icon.png 15 May, 2025 | 11:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ సరఫరాలో అంతరాయం..

27-04-2025 05:20:28 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని A3 ఫీడర్ల విద్యుత్ మరమ్మతుల దృష్ట్యా సోమవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని టీజీ ఎంపీడీసీఎల్ ఆపరేషన్ నాగరాజు(TG MPDCL Operation Nagaraju) ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ వినియోగదారులకు 28వ తేది రోజున 11కేవీ మహాలక్ష్మి ఫీడర్ మరమ్మతుల కారణంగా ఉదయం 09:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు మహాలక్ష్మి వాడ, డబుల్ బెడ్ రూమ్స్ ఏరియాలలో కరెంటు ఉండదు, కావున కన్జూమర్స్ అందరు సహకరించగలరు.