17 April, 2026 | 10:31 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

అంతర్రాష్ట్ర ఉద్యోగుల బదిలీలు త్వరగా చేపట్టాలి

26-09-2024 02:09 AM

డాక్టర్ ఎస్‌ఎం హుస్సేనికి ఉద్యోగుల విజ్ఞప్తి 

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): ఉద్యోగుల అంతర్రాష్ట్ర బదిలీలు త్వరగా చేపట్టేలా తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలను కోరాలని టీఎన్జీవో కేంద్ర సం ఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్‌ఎం హుస్సేని (ముజీబ్)కి ఉద్యోగులు విజ్ఞప్తిచేశా రు. బుధవారం టీఎన్జీవో సంఘం, హైదరాబాద్ జిల్లా కార్యాలయంలో డాక్టర్ ముజీ బ్‌ను కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు.

ఈ సందర్భంగా ముజీబ్ మాట్లాడుతూ.. ఇరు రాష్ట్రాలు ఉద్యోగుల అంతర్రాష్ట్ర బదిలీలకు అంగీకరించాయని, తెలంగాణ ఉద్యో గులు ఇక్కడికి వస్తారని, ఆంధ్ర ప్రాంత ఉద్యోగులు వారి రాష్ట్రానికి వెళ్తారని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.