1 July, 2026 | 9:22 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

నిబంధనలకు విరుద్ధంగా ఔషధాలపై ప్రకటనలు చేయడం చట్ట విరుద్ధం

26-03-2025 10:19 PM

డ్రగ్ ఇన్స్పెక్టర్ జి.అశ్విని..

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): నిబంధనలకు విరుద్ధంగా ఔషధాలపై ప్రకటనలు చేయడం చట్ట విరుద్ధమని డ్రగ్ ఇన్పె పెక్టర్ జి.అశ్విని తెలిపారు. బుధవారం రెబ్బెన మండలంలో నిబంధనలకు విరుద్ధంగా ఔషధాలపై ప్రకటనలు ఉన్న కారిఫోర్డ్ సిరప్ ను సీజ్ చేశారు. ఈ సందర్భంగా డ్రగ్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ... డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ 1954 చట్టం ప్రకారం మందుల లేబుళ్లు కవర్లపై ప్రకటనలు ఇవ్వడం చట్టవిరుద్దమని, కారిఫోర్డ్ సిరప్ పై జ్వరాన్ని తగ్గిస్తుందని ముద్రించారని, ఇలా ముద్రించిన తయారీ సంస్థ తిరుపతి మెడికేర్-హైదరాబాద్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.