4 July, 2026 | 4:39 AM

క్రిస్టల్ సాల్ట్‌తో ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు చిత్రం

30-05-2025 01:28 AM

హైదరాబాద్, మే 29 (విజయక్రాం తి): శుక్రవారం తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు జన్మదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌కు చెందిన మాచనపల్లి శ్రీధర్ అనే అభిమాని గురువారం క్రిస్టల్ సాల్ట్‌తో శ్రీధర్‌బాబు ఏఐ చిత్రాన్ని చిత్రీకరించి అబ్బురపరిచాడు. చిత్రంలో మంత్రితో పాటు ఆయన నిర్వహిస్తున్న శాఖలకు సంబంధించిన చిహ్నా లు కూడా ఉండటం విశేషం.