17 April, 2026 | 9:03 PM

అమెరికాలో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి స్వాగతం పలికిన ఎన్నారైలు

30-05-2025 01:30 AM

హుజురాబాద్,మే29 (విజయక్రాంతి)  అమెరికాలో బిఆర్‌ఎస్ పార్టీ రజ త్సవాలు జూన్ రెండో తేదీన నిర్వహించనున్నారు. సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అమెరికాలోని డల్లాస్ చేరుకున్నారు. అక్కడ బిఆ ర్‌ఎస్ ఎన్నారైలు ఆయనకు ఘన స్వాగతం  పలికారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నారై బిఆర్‌ఎస్ శ్రే ణుల ఆదరణ అభినందనీ యమని. బి ఆర్‌ఎస్ రజదోత్సవ వేడుకలు అమెరికాలోని డ ల్లాస్ లో నిర్వహించుకోవడం ఎంతో చారిత్రకమైనదని తెలిపారు. బి ఆర్ ఎస్ అధినేత కెసిఆర్ కి  అమెరికాలో కూడా ఆదరణ ఉం డడం వెలకట్టలేనిదని తెలిపారు.