17 July, 2026 | 8:39 PM

Breaking News

మంథనికి ‘న్యాక్’ అంతర్జాతీయ స్కిల్ సెంటర్: మంత్రి శ్రీధర్ బాబు   •   నాళేశ్వర్ గ్రామంలో ఘనంగా మహాలక్ష్మి బోనాల పండుగ   •   పటేల్‌కుంట చెరువుకు సుందరీకరణ పనులు త్వరలో చేపడతాం: ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి   •   బీఆర్ఎస్ వి చౌకబారు రాజకీయాలు: యాదగిరి సునీల్ రావు   •   మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పిలుపు   •   పట్టు చేనేత డైరెక్టర్‌కు సన్మానం   •   యథేచ్ఛగా చెట్ల నరికివేత.. పర్యావరణానికి ముప్పు   •   రానున్న గోదావరి పుష్కరాలకు తగిన ఏర్పాట్లు చేయాలి   •   గ్రామ అభివృద్ధి కమిటీ వేధింపుల వల్లే ఆత్మహత్యయత్నం   •   రూరల్ జిల్లా బిజెపి(ఓబీసీ) అధ్యక్షులు మహేందర్ యాదవ్ కు ఘన సన్మానం   •  

జిట్టాను పరామర్శించిన జగదీశ్ రెడ్డి

27-08-2024 02:25 AM

హైదరాబాద్, ఆగస్టు 26 విజయక్రాంతి: అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్‌ఎస్ సీనియర్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డిని మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి సోమవారం పరామర్శించారు. గత నెల రోజులుగా యశోద ఆసుపత్రిలో ఆయనకు అందిస్తున్న వైద్య వివరాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. అదే విధంగా జిట్టా కుటుంబ సభ్యులతో మాట్లా డి ధైర్యంగా ఉండాలని, త్వరలో కోలుకుం టున్నారని భరోసా కల్పించారు. ఆయన వెం ట ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతలు ఉన్నారు.