30 June, 2026 | 6:27 AM

యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా జయారెడ్డి

13-06-2024 01:45 AM

హైదరాబాద్, జూన్ 12 (విజయక్రాంతి): యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కూతురు జయారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. జయారెడ్డితో పాటు రాష్ట్ర కార్యదర్శులుగా సీహెచ్ మహేందర్, ఎండీ అద్నాన్ నియమితులయ్యారు.