19 August, 2026 | 3:14 PM

Breaking News

మంత్రి కోమటిరెడ్డికి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి వినతి   •   ఓడ్ల కృష్ణ కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్‌ఎస్ నేతలు   •   పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను SBTET పరిధిలోనే కొనసాగించాలినీ విద్యార్థుల ధర్నా   •   సీఎం రేవంత్‌, పొంగులేటిపై హరీష్‌ రావు సంచలన వ్యాఖ్యలు   •   మిషన్ భగీరథ పైప్ లైన్ కోసం ఖాళీ బిందెలతో నిరసన   •   బాల్య వివాహాలు లేని గ్రామంగా అంకుసాపూర్   •   మాజీ ఎమ్మెల్యే కిశోర్ జర్నలిస్టు వీరమల్లును పరామర్శ.   •   అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం   •   స్కూటీ డిక్కీలో గంజాయి.. పోలీసులకు చిక్కిన నిందితుడు   •   ప్రజల సమస్యల పరిష్కారమే ప్రథమ ప్రాధాన్యత   •  

సింగరేణి పురోభివృద్ధికి కిషన్‌రెడ్డి కృషి

13-06-2024 01:43 AM

కేంద్ర మంత్రి బండి సంజయ్

హైదరాబాద్, జూన్ 12 (విజయక్రాంతి): తెలంగాణకు ఎంతో కీలకమైన సింగరేణి పురోభివృద్ధికి కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి పాటుపడతారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆశాభావం వ్యక్తంచేశారు. సింగరేణిపై ఆయనకు పూర్తి అవగాహన ఉందని, అందుకే ఆ సంస్థకు మంచి రోజులు వచ్చినట్టేనని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బొగ్గు, గనుల శాఖ ద్వారా రాష్ట్రానికి, దేశానికి కిషన్‌రెడ్డి విశేషమైన సేవలు అందిస్తారని, రాష్ట్ర అభివృద్ధికి పాటుపడతారని ఆశాభావం వ్యక్తంచేశారు.