కాళేశ్వరుడిని దర్శించుకున్న కమలానంద
29-09-2024 12:48 AM
మంథని, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి)/మహదేవపూర్: జయశంక ర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర ముకేశ్వర స్వామిని శనివారం గన్నవరం భువనేశ్వరి పీఠాధిపతి కమలా నంద భారతీ దర్శించుకున్నారు. ము క్తేశ్వర స్వామికి పూజలు, అభిషేకం చే శారు. శుభానంద అమ్మవారికి పూజ లు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ బుర్రి శ్రీనివాస్ పాల్గొన్నారు.




