28 June, 2026 | 6:57 PM

కొత్తగూడెంలో ఘనంగా కంట మహేశ్వరుని కళ్యాణ మహోత్సవం

09-05-2026 04:16 PM

తుంగతుర్తి,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కరివిరాల కొత్తగూడెంలో  కంఠమహేశ్వర స్వామి సూరమాంబ  కళ్యాణ మహోత్సవానికి శనివారం హాజరై ప్రత్యేక పూజలు చేసిన తుంగతుర్తి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పులుసు యాదగిరి గౌడ్ మాజీ తుంగతుర్తి వైస్ ఎంపీపీ శ్రీశైలం, డీలర్ వెంకన్న, గుండ గానిరాము, వీరమల్లు,  గౌడ కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.