13 May, 2026 | 12:26 AM

ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న కవిత

28-08-2024 06:06 PM

హైదరాబాద్: ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేరుకున్నారు. కేటీఆర్, మాజీ మంత్రి, హరీశ్ రావు, కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎమ్మెల్సీ కవిత వెంటనే ఉన్నారు. ఢిల్లీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు మంగళవారం మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈడీ, సీబీఐ కేసుల్లో కవితకు బెయిల్ మంజూరు చేయగా, ఆమె నిన్ననే తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు. కవిత ఈడీ కేసులో 5 నెలలుగా, సీబీఐ కేసులో 4 నెలలుగా జైలులో ఉన్నారని చెప్పారు.