18-02-2026 12:00:00 AM
విజయక్రాంతి నెట్‌వర్క్, ఫిబ్రవరి 17 : మాజీ సీఎం కెసిఆర్ 72 వ జన్మదిన వేడుకలను జిల్లాలోని అన్ని మండలాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. పాలకవీడు లో మండల పార్టీ అధ్యక్షులు క్రిష్టిపాటీ అంజిరెడ్డి మండల నాయకులు, వెంకటరెడ్డి,జాన్ రెడ్డి,సైదులు, సైదిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మున్న మల్లయ్య, మండల పార్టీ కార్యదర్శి బత్తుల సాయిల్ గౌడ్, సర్పంచులు మహేశ్వరం మల్లికార్జున్, గార్డుల లింగరాజు యాదవ్, జటంగి సరితా కృష్ణ, మాజీ సర్పంచ్ చూడి లింగారెడ్డి, కొచ్చర్ల బాబు,
మఠంపల్లి మండలంలో బిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షులు ఇరుగు పిచ్చయ్య,మన్నెం శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి బానోతు జగన్ నాయక్, కృష్ణంరాజు, గరిడేపల్లిలో బిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షులు గుగులోతు కృష్ణ నాయక్ కీతవారిగూడెంలో గ్రామ సర్పంచ్ బొల్లేపల్లి రామనాథం గౌడ్,పొనుగోడు లో మాజీ ఎంపీటీసీ మేళ్లచెరువు వెంకటరమణ, నాయకులు కడియం వెంకట్ రెడ్డి,వీరం రెడ్డి శంబి రెడ్డి,
కడియం స్వప్న, మోతె మండలంలో బిఆర్‌ఎస్ జిల్లా నాయకులు ఏలూరి వెంకటేశ్వరావు, అరె లింగా రెడ్డి, మాజీ సర్పంచ్ లు గుండాల గంగులు, మూడు కృష్ణ, శ్యామ లేటి కోటేష్, శంకర్ నాయక్, బానోతు గాంధీ, బి ఆర్ యస్ మండల కార్యదర్శి మద్ది మధు సుదన్ రెడ్డి, బానోతు దేవల నాయక్, ఆలేరులో మాజీ శాసనసభ్యులు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, వస్పరి శంకరయ్య, కందుల శంకర్, పుట్ట మల్లేష్, కోమల్ల మౌనిక హరీష్, తదితరులు పాల్గొన్నారు.
నల్లగొండలో
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి. కల్వకుంట చంద్రశేఖర రావు 72 వ జన్మదిన సందర్భంగా బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో.మంగళవారం కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ కటికం సత్తయ్య గౌడ్, చీరా పంకజ్ యాదవ్ రాష్ట్ర నాయకులు చెరుకు సుధాకర్, రాష్ట్ర పార్టీ కార్యదర్శి నిరంజన్ వలి..
మాజీ ఆర్.ఓ మాలే శరణ్య రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు రేగట్టె మల్లికార్జున రెడ్డి,నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మాజీ ఎంపీపీ ఎస్కే కరీం పాషా, కంచనపల్లి రవీందర్ రావు, లొడంగి గోవర్ధన్ నగర పార్టీ అధ్యక్షులు బోనగిరి దేవేందర్ నల్గొండ పార్టీ అధ్యక్షులు దేప వెంకటరెడ్డి, సింగం రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
వేములపల్లిలో
వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామంలో కట్ట మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు, సర్పంచ్ పెదపంగా సైదులు, టిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి, విజయసింహారెడ్డి, మజ్జిగ సుధాకర్ రెడ్డి కట్ట విక్రం గోపాలరావు గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు.