24 August, 2026 | 11:33 PM

Breaking News

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రచ్చబండ కార్యక్రమం: ఎమ్మెల్యే జారె   •   27న కలెక్టరేట్ ముందు మహాధర్నాను జయప్రదం చేయండి: టిజి ఈజేఏసీ   •   వీఎస్టీ కాలనీ అధ్యక్షుడికి ప్రశంసా పత్రం అందజేసిన ఏసీపీ వేంకట్ రెడ్డి   •   కాసాల–రెడ్డిఖానాపూర్ కూడలిలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి   •   వార్డెన్ రమేష్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం పాల్గొన్న విద్యార్థులు   •   భద్రతకు సీసీ కెమెరాలు అత్యంత కీలకం : ఉప్పల్ డిసిపి   •   రేగన్న రాకతో కార్యకర్తల్లో జోష్   •   విరాహత్ అలీని పరామర్శించిన నర్సాపూర్ ఎమ్మెల్యే   •   చెరువులో పడి జీపీ వర్కర్‌ మృతి   •   మంథనికి విద్యుత్ వెలుగులు మరింత పటిష్టం   •  

గోల్కొండలో యూట్యూబర్ హత్య కేసును చేధించిన పోలీసులు

15-06-2026 04:56 PM

హైదరాబాద్: గోల్కొండలో యూట్యూబర్(YouTuber) హత్య కేసును పోలీసులు చేధించారు. మసూద్ చాందీ హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేశారు. నలుగురు నిందితులను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన ధర్మాసనం నిందితులకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ప్రేమ వివాహమే హత్యకు కారణమని పోలీసులు ప్రాథమిక విచారణలో నిర్ధారణ అయింది. బావమరిది, బంధువుల దాడిలో మసూద్ చాంధీ మృతి చెందింది. ఇనుప రాడ్లు, కత్తులతో ఇంట్లోకి చొరబడి మసూద్  పై దాడి చేశారు. దాడి ఘటనలో మసూద్ తండ్రికి గాయాలయ్యాయి. నిందితుల నుంచి కత్తి, ఇనుప రాడ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.