10 July, 2026 | 7:27 AM

ఖమ్మంలో ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్

30-08-2024 12:06 PM

ఖమ్మం, (విజయక్రాంతి): ప్రమాదాల తీవ్రత నేపధ్యంలో శుక్రవారం ఖమ్మం నగరంలో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, వాహనాలను తనిఖీ చేశారు. సరైన కాగితాలు లేని కార్లు, బైక్ లను సీజ్ చేశారు. ఈ సందర్భంగా డ్రంకన్ డ్రైవ్ కూడా చేపట్టారు.