24 June, 2026 | 2:33 PM

Breaking News

'అలావా-ఎ-బీబీ', 'అజాఖానా జహ్రా', 'అలావా-ఎ-సర్తౌక్'లను సందర్శించిన 9వ నిజాం నవాబ్   •   తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టొద్దు: సీఎంకు హరీశ్ రావు లేఖ   •   అయిజ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర గుంతలు.. పేషెంట్లకు ప్రాణ సంకటం   •   నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్రం వైఫల్యం   •   ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు   •   ప్రజల సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందన   •   నేతివానిపల్లి గ్రామంలో ధ్వజస్తంభం ప్రతిష్ట విరాళం   •   హరిత హారం చెట్లు నరికినందుకు జరిమానా   •   కాంగ్రెస్ ముందుగా హామీల అమలుపై సమాధానం చెప్పాలి: యలమద్ది రవి   •  

మధుసూదన్ మృతి పట్ల ఖమ్మం టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కమిటీ నివాళి

27-04-2026 09:14 PM

ఖమ్మం,(విజయక్రాంతి): సీనియర్ జర్నలిస్ట్ , ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సిఎం భట్టీ విక్రమార్క పిఆర్ఓ గుండె పోటుతో అపోలో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన  మృతి పట్ల ఖమ్మం జిల్లా TWJF కమిటీ  తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఈనాడు , ఆంధ్రజ్యోతి బ్యూరో ఇంచార్జి గా మధుసూదన్ పని చేసారు. ఖమ్మంలో ఆంధ్రజ్యోతి దినపత్రిక బ్యూరో ఇంచార్జి గా పదేళ్ల పాటు  పని చేసారు.  మధు మృతి పట్ల TWJF జిల్లా కమిటీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి, సంతాపం ప్రకటించింది. మధుసూదన్ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచి,  న్యాయం చేయాలని డిమాండ్ చేసింది.