calender_icon.png 8 August, 2025 | 4:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రస్థాయి పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన కిరణ్మయి

08-08-2025 01:26:09 AM

మహబూబాబాద్, ఆగస్టు 7 (విజయ క్రాంతి): జనగామ జిల్లా కేంద్రంలో గురువారం నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్ - 8 జావలిన్ త్రో  టోర్నీలో మహబూబాబాద్ జిల్లా కేసముద్రం గిరిజన సంక్షేమ బాలికల గురుకుల విద్యాలయం విద్యార్థిని కిరణ్మయి గోల్ మెడల్ సాధించినట్లు ప్రిన్సిపల్ హర్షిత తెలిపారు. అండర్ -8 60 మీటర్ల పోటీలో కిరణ్మయి ప్రతిభ చాటి గోల్ మెడల్ సాధించినట్లు ఆమె తెలిపారు.