08-08-2025 01:26:31 AM
చేగుంట, ఆగస్టు 7 : మెదక్ లో తలపెట్టిన రైతు ధర్నాకు చేగుంట మండల బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు నారాయణరెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున కార్యకర్త లు తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో మండల తాజా మాజీ సర్పం ఫోరం అ ధ్యక్షులు మంచికట్ల, యూత్ అధ్యక్షులు అన్నం రవి, డిష్ రాజు, మాజీ ఎంపీటీసీ డాక్టర్ రమేష్, మాజీ సర్పం వడ్డెపల్లి నర్సిములు, శ్రీకాంత్, కుర్రలక్ష్మి నారాయణ, మురాడి రవి, పట్టణ అధ్యక్షులు ఎర్ర యాదగిరి, మురారి సాయి, మొ హ్మద్ అలీ, సత్యనారాయణ, శ్రీ కాంత్, అవుబోతు నాగరాజు పాల్గొన్నారు.