14 July, 2026 | 11:19 AM

Breaking News

విద్యార్థుల హక్కుల కోసం పోరాడితే అక్రమ అరెస్టులా?   •   తగ్గిన రూపాయి విలువ.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు   •   కనుగుట్ట శబరిమాత ఆశ్రమానికి నిధుల మంజూరుకి హామీ   •   గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యులది కీలక పాత్ర   •   చలో సచివాలయం నేపథ్యంలో సీపీఎం నాయకుల అరెస్ట్   •   Strait of Hormuz Crisis: ఇరాన్ ఓడరేవులపై అమెరికా ఆంక్షలు.. ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ కౌంటర్ వార్నింగ్   •   CM Revanth Reddy Delhi Tour: కేంద్ర మంత్రులతో కీలక భేటీలు.. తెలంగాణ ప్రాజెక్టులపై నేడు కీలక చర్చలు   •   జోగులాంబ క్షేత్రంలో భక్తి వైభవం   •   సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వ పాలన   •   వనపర్తి అభివృద్ధే మా లక్ష్యం.. ప్రజల తీర్పే కాంగ్రెస్‌కు బలం   •  

ఎమ్మెల్యే సునీతకు కేటీఆర్ ఫోన్

23-09-2024 02:28 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డిలో బీఆర్ఎస కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ మాట్లాడారు. మెదక్ జిల్లా, శివంపేట మండలం గోమారం గ్రామంలో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఇంటిపై ఆదివారం అర్థరాత్రి కాంగ్రెస్ నాయకులు దాడి చేశారు. దీంతో సునీత ఇంటిపై దాడి వివరాలను అడిగి తెలుసుకున్న మాజీ మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యే సునీతాకి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇలాంటి దాడులతో సునితా లక్ష్మారెడ్డి మనోస్థైర్యాన్ని దెబ్బతీయలేరని, దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.