calender_icon.png 20 July, 2025 | 1:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నవ్వులమయం.. హృదయపూర్వం

20-07-2025 12:04:54 AM

మోహన్‌లాల్ ప్రధాన పాత్ర లో నటిస్తున్న చిత్రం ‘హృదయపూర్వం’. సత్యన్ అంతికాడ్ దర్శకుడు. మాళవిక మోహనన్, సంగీత్ ప్రతాప్, సంగీత, ప్రతాప్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఆగస్టు 28న విడుదల కానున్న ఈ సినిమా టీజర్ శని వారం విడుదలైంది. టీజర్‌లో మోహన్‌లాల్ మలయాళ సినిమా గురించి సంభాషిస్తున్న సన్నివేశం నవ్వులు పూయిస్తోంది. మొత్తానికి ఈ సినిమా ఓ కుటుంబ కథాచిత్రంగా రూపొందుతున్నట్టు తెలుస్తోంది.