6న లాసెట్
05-06-2025 12:18 AM
హైదరాబాద్, జూన్ 4 (విజయక్రాంతి): ఈనెల 6న లాసెట్ పరీక్ష జరగనుంది. మొత్తం మూడు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. సెషన్-1 ఉదయం 9.30 గంటల నుంచి 11 వరకు, సెషన్-2 మధ్యా హ్నం 12.30 నుంచి 2 గంటల వరకు, సెషన్ 3 సాయంత్రం 4 గంటల నుంచి 5.30 గంటల వరకు జరగనుంది.




