17 April, 2026 | 2:43 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

లాయర్ ఆంటోనీ

21-05-2025 12:36 AM

విజయ్ ఆంటోనీ తన కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించి అప్డేట్ ఇచ్చారు. ఆయన కెరీర్‌లో రూపొందుతున్న ఈ 26వ సినిమా పేరు ‘లాయర్’ అని ప్రకటించారు. టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. జెంటిల్ ఉమెన్ ఫేమ్ రైటర్ జాషువా సేతురామన్ దీన్ని గ్రిప్పింగ్ కోర్ట్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు.

ఫాతిమా విజయ్ ఆంటోనీ కంపెనీ, విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్‌పై విజయ్ ఆంటోనీ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. రెగ్యులర్ షూట్ జూన్ నుంచి ప్రారంభం కానుంది. నటీనటులు, సాంకేతిక బృందం తదితర వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటిస్తారు. ఈ సినిమాను తమిళ, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.