calender_icon.png 4 December, 2025 | 3:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

న్యాయవాదుల దినోత్సవం

04-12-2025 12:00:00 AM

సందర్భంగా పీపీలకు సన్మానం

కరీంనగర్ క్రైం, డిసెంబరు 3 (విజయ క్రాంతి): న్యాయవాదుల దినోత్సవం సందర్భంగా రాజరాజేశ్వరి లయన్స్ క్లబ్ ఆధ్వ ర్యంలో బుధవారం కోర్టు భవనంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ శరత్ దాబ్, మల్యాల ప్రతా ప్, ఝాన్సీ, ఏపీపీ వీరస్వామిలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు నరహరి లక్ష్మారెడ్డి, సీనియర్ లయన్ సభ్యులు రాళ్ల బండి శంకర ప్రసాద్ రెడ్డి, వేల్పుల బాలకృష్ణ రావు, బండ గోపాల్ రెడ్డి, పరశురాం, తదితరులుపాల్గొన్నారు.