calender_icon.png 4 December, 2025 | 4:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన గ్రంథాలయ సంస్థ చైర్మన్

04-12-2025 12:00:00 AM

కరీంనగర్, డిసెంబరు 3 (విజయ క్రాంతి): ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా బుధవారం హుస్నాబాద్ నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేష్ స్వాగతం పలికారు. సీఎం రేవంత్ రెడ్డికి శాలువా కప్పి ఘన స్వాగతంపలికారు.