calender_icon.png 20 December, 2025 | 1:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్పంచ్‌లను సన్మానించిన గౌడ సంఘం, పద్మశాలి సంఘం నాయకులు

20-12-2025 12:10:54 AM

బోయినపల్లి: డిసెంబర్19( విజయ క్రాంతి ): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం స్తంభంపల్లి గ్రామ సర్పంచ్ బొంగోని అశోక్గౌడ్ ను మండల గౌడ సం ఘం నాయకులు, బోయినపల్లి సర్పంచ్ మో హన్ ను పద్మశాలి సంఘం నాయకులు పూ లమాలవేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. మీరు ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో స ర్పంచ్ గా విజయం సాధించారు. ఈ సందర్భంగా వారిని గౌడ సంఘం, పద్మశాలి సం ఘం నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పులి హన్మాండ్లు,రమేష్, బుర్ర లచ్చయ్య, చంద్రగిరి నర్సయ్య గౌడ్, నేరెళ్ల అంజయ్య గౌడ్, మహేష్ గౌడ్, పద్మశాలి సంఘం నాయకులు ఉన్నారు.