18 April, 2026 | 1:02 PM

Breaking News

ఎంపీ తేజస్వి సూర్యను బర్తరఫ్ చేయాలి   •   హైదరాబాద్లో ఫుట్‌పాత్ ఆక్రమణలపై GHMC కొరడా   •   పార్లమెంట్‌ ఉభయసభలు నిరవధిక వాయిదా— బడ్జెట్ సమావేశాలు ముగింపు   •   పోలీసుల ఎదుట లొంగిపోయిన మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు   •   ఇరాన్‌పై మళ్లీ బాంబులేస్తాం... ట్రంప్‌ సంచలన ప్రకటన   •   ప్రకాష్ రాజ్‌పై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా   •   ప్రేమ, పెళ్లి పేరుతో మోసం— మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం   •   బాధిత కుటుంబాలకు పరిహారం అందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్   •   “నో హెల్మెట్- నో పెట్రోల్”— హెల్మెట్ అవసరంపై అవగాహన   •   మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతి   •  

ఢిల్లీకి తరలిన నేతలు

02-04-2025 12:31 AM

రాజేంద్రనగర్, ఏప్రిల్ 1 (విజయ క్రాంతి): మంత్రి పొన్నం ప్రభాకర్, టి పిసిసి చీఫ్ మహేష్ గౌడ్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మంగళవారం సాయంత్రం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.

బుధవారం జంతర్ మంతర్ వద్ద నిర్వహించనున్న  బీసీల మహా ధర్నా కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, టి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, శ్రీహరి, ప్రకాష్ గౌడ్, ఇతర బిసి ప్రజాప్రతినిధులు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి దేశ రాజధానికి విమానంలో వెళ్లారు. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో జరిగే ధర్నా కార్యక్రమంలో రాష్ట్రం నుంచి అన్ని బీసీ సంఘాలు పెద్దఎత్తున్న హాజరై విజయశంతం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.