3 July, 2026 | 4:31 PM

నిజాంసాగర్‌లో చిరుత సంచారం

27-09-2024 12:03 AM

కామారెడ్డి, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. బుధవారం రాత్రి 7 గంటల సమయంలో నర్సింగ్‌రావుపల్లి చౌరస్తా రోడ్డు మీదుగా సైలానిబాబా దర్గాకు సమీపంలో చిరుత సంచరించినట్టు వాహనదారులు తెలిపారు.