calender_icon.png 13 December, 2025 | 10:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉప్పల్‌ స్టేడియంలో మెస్సీ

13-12-2025 08:04:30 PM

హైదరాబాద్‌లో మెస్సీ మేనియా

ఉప్పల్‌ స్టేడియంలో హైఓల్టేజ్‌ మ్యాచ్‌.

ఉప్పల్ స్టేడియానికి చేరుకున్న ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీ

హైదరాబాద్: ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీ(Lionel Messi) ఉప్పల్ స్టేడియానికి చేరుకున్నారు. రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉప్పల్ స్టేడియంకు చేరుకున్నారు. రేవంత్ రెడ్డి జట్టుతో మెస్సీ జట్టు ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనుంది. విన్నర్, రన్నరప్ జట్లకు సీఎం, మెస్సీ కప్ అందించనున్నారు. లియోనెస్ మెస్సీని సీఎం రేవంత్ రెడ్డి సన్మానించనున్నారు. అటు ఉప్పల్ స్టేడియంలో లేజర్ షో, మ్యూజిక్ ఈవెంట్ అలరిస్తున్నాయి.