27 June, 2026 | 7:03 PM

Breaking News

అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •   పల్స్ పోలియోను విజయవంతం చేయండి   •   ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి   •   జగన్నాధపురంలో వనమహోత్సవం   •   శ్రీరంగవరం పట్టణంలో శ్రీ సీతారామచంద్ర స్వామి విగ్రహ ప్రతిష్టోత్సవం   •   పల్స్ పోలియోను విజయవంతం చేయండి   •   మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్స్ 15వ గ్రాడ్యుయేషన్ డే   •  

‘ఉద్యోగార్థులకు లైవ్ కార్యక్రమం’

30-06-2024 12:29 AM

హైదరాబాద్, జూన్ 29 (విజయక్రాంతి): కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఉద్యోగ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల కోసం ఆదివారం టీసాట్ చానల్‌లో ప్రత్యేక లైవ్  కార్యక్రమం ఉంటుందని టీసాట్ సీఈవో వేణుగోపాల్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. 2024లో భర్తీ చేసే 17,727 సీజీఎల్ పోస్టులకు సంబంధించి తెలంగాణలో నిరుద్యోగులకు అవగాహన కల్పించేందుకు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకు ప్రత్యేక ప్రసార కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.