4 September, 2026 | 5:43 PM

పోగొట్టుకున్న ఫోన్ల అందజేత

01-09-2025 | 12:00am

అర్మూర్, ఆగస్టు 31 (విజయ క్రాంతి) : ఆర్మూర్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో పోయినటువంటి మొబైల్ ఫోన్లను సీఈఐఆర్ పోర్టల్  ద్వారా సేకరించి బాధితులకు ఆదివారం సిఐ సత్యనారాయణ గౌడ్ అందజేశారు. లింగమా చారి, గంగాధర్, శ్రీనివాస్ లకు అందజేశారు.