calender_icon.png 8 May, 2025 | 9:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీల మేలుకొలుపు యాత్రను జయప్రదం చేయండి

08-05-2025 05:34:41 PM

నిర్మల్ (విజయక్రాంతి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈనెల తొమ్మిది నుంచి నిర్వహించే బీసీల మేలుకొలుపు యాత్రను జయప్రదం చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు అమరవీరి నర్సా గౌడ్(BC Welfare Association state leaders Amaraviri Narsa Goud) తెలిపారు. ఈ యాత్ర సరిగే కొండ లక్ష్మణ్ బాపూజీ స్వగ్రామం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి ప్రారంభమై ఉట్నూర్ ఆదిలాబాద్ మీదుగా నిర్మల్ చేరుకుంటుందని తెలిపారు. పట్టణంలోని విశ్రాంత భవనంలో నిర్వహించే సమావేశానికి బీసీ నేతలు కార్యకర్తలు మేధావులు ఉద్యోగులు హాజరు కావాలని పిలుపునిచ్చారు.