30 June, 2026 | 10:59 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

మోటార్ సైకిల్ ను ఢీ కొట్టిన కారు..!

21-03-2026 02:15 PM

కొల్చారం,(విజయక్రాంతి):ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టడంతో ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన కొల్చారం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. మండల కేంద్రంలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన ఒక కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు గన్ పూర్ ఐఎంఎల్ డిపోలో విధులు నిర్వహించే నాగం నగేష్ గా గుర్తించారు. స్థానిక ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.