16 March, 2026 | 8:45 PM

Breaking News

కరీంనగర్ రూరల్ తహశీల్దార్‌ను కలిసిన టీఎన్జీవో, టిజీవో నాయకులు   •   విద్యార్థుల స్కాలర్షిప్ & ఫిజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటి ముట్టడి.. గుడ్లు, టమాటలతో దాడి   •   రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు నిధులు కేటాయించాలి   •   సమస్య విన్నారు.. పరిష్కారానికి హామీ ఇచ్చారు   •   ప్రాణాపాయ స్థితిలో ఉన్న జీవం పోసిన పశువైద్యాధికారి   •   దోమకొండకు నిధులు మంజూరు   •   అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి అండగా నిలిచిన ప్రభుత్వ విప్   •   ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పన   •   ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పక్కాగా అమలు చేయాలి   •  

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

24-04-2025 12:12 AM

రేవల్లి : ఏప్రిల్23: మండలం పరిధిలోని నాగపూర్ గ్రామానికి చెందిన యాలాల మల్లయ్య (55) రోడ్డు ప్రమాదంలో  అకాల మృతిచెందాడు,కుటుంబ సభ్యుల గ్రామస్తుల కథనం మేరకు మృతుడు గుడ్లనర్వలో తన సమీప బంధువుల ఇండ్లలో వివాహ వే డుకల్లో పాల్గొనడానికి కుటుంబ సభ్యులను పంపి వ్యవసాయ పనులు  చక్కదిద్దుకొని బుధవారం మధ్యాహ్నం తన ద్విచక్ర వాహనంపై బయలుదేరి వెళ్లాడు నాగర్ కర్నూల్ సమీపంలోకి చేరుకోగానె నాగనూరు.

మధ్య లో ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదానికిగురై తాను ప్రయాణిస్తున్న రోడ్డుపక్కల వరి చేనులో పడి మృతి చెంది ఉన్నాడు, అక్కడి బాటసారులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి అంబులెన్స్ సాయం తో నాగర్ కర్నూల్ ప్రభుత్వాసు తరలించగా, అప్పటికే మృతి చెందిఉన్నాడని గ్రామస్తులు తెలిపారు, దీంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అనుకున్నాయి, ప్రభుత్వ పరంగా మృతుని కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు