calender_icon.png 19 January, 2026 | 5:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీకి ఘన సన్మానం

19-01-2026 04:23:52 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్‌గా నూతనంగా నియామకమైన రత్నంలక్ష్మీని, సోమవారం గనంగా సన్మానించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షులు రత్నం ప్రదీ ప్ ను, యాదవ సంఘం జిల్లా యూత్ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు పుర కుమారస్వామి యాదవ్ ఘనంగా సన్మానించారు. సందర్భంగా కుమారస్వామి యాదవ్ గారు మాట్లాడుతూ, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తూ మార్కెట్ కమిటీ అభివృద్ధికి కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.