calender_icon.png 19 January, 2026 | 5:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నర్సరీ పనులు ప్రారంభించిన సర్పంచ్ దుర్గం సరోజ తిరుపతి

19-01-2026 04:09:47 PM

బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలోని గ్రామపంచాయతీ పరిధిలో నర్సరీ పనులు సర్పంచ్ దుర్గం సరోజ తిరుపతి ప్రారంభించారు. కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. గ్రామపంచాయతీ పరిధిలో మొక్కలు పెంచేందుకు నర్సరీ ఏర్పాటు చేసి అన్ని రకాల మొక్కలు ఏర్పాటు చేస్తున్నట్లు సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో  కార్యదర్శి వైకుంఠం,ఫిల్డ్ అసిస్టెంట్ దుర్గం రవి, బక్కయ్య,రోషన్న తదితరులు పాల్గొన్నారు.