calender_icon.png 14 October, 2025 | 3:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రియ మిల్క్ 30వ అవుట్లెట్ ను ప్రారంభించిన మేయర్

10-11-2024 11:59:40 AM

కరీంనగర్ (విజయక్రాంతి): గణేష్ నగర్ బైపాస్ రోడ్ లో ప్రియ మిల్క్ 30వ పార్లర్ ను ప్రారంభించిన నగర మేయర్ యాదగిరి సునీల్ రావు. నగరంలోని అన్ని డివిజన్ లలో మిల్క్ పార్లర్లను ఏర్పాటు చేయడమే లక్షంగా ముందుకు వెలుతున్న ప్రియ యాజమాన్యాన్ని అభినందించారు. కార్యక్రమంలో ప్రియ మిల్క్ డైరెక్టర్ రామ్మోహన్ రావు, జి ఎం నరసింహా రావు, స్థానిక కార్పొరేటర్ పాల్గొన్నారు.