17 April, 2026 | 3:16 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శిగా ఎంసీ ప్రియ

20-02-2026 12:00 AM

ముషీరాబాద్, ఫిబ్రవరి 19 (విజయక్రాంతి): రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శిగా రామంతపూర్‌కు చెందిన ఎంసీ ప్రియ నియమితు లయ్యారు. ఈ మేరకు గురువారం జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య ఆదేశాల మేరకు సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ రాగ అరుణ్ కుమార్ ఎంసీ ప్రియకు నియామక పత్రాన్ని అందజేశారు.

సందర్భంగా నూతనంగా నియమితులైన ఎంసీ ప్రియ మాట్లా డుతూ తనపై నమ్మకంతో రాష్ట్ర మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శిగా నియమించిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య, జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ర్యాగ అరుణ్ కుమార్ లకు ఆమె ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.