calender_icon.png 11 February, 2026 | 6:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

12న ఉద్యోగుల ఈహెచ్‌ఎస్ స్కీమ్‌పై సమావేశం

11-02-2026 02:46:25 AM

హైదరాబాద్, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి): ఈనెల 12న ఉద్యోగ, ఉపాధ్యాయు ల హెల్త్ స్కీమ్‌పై ప్రభుత్వం సమావేశాన్ని సీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నది. ఈ సమావేశానికి సీఎస్‌తోపాటు సంబంధిత స్పెషల్ సీఎస్‌లు, సెక్రటరీలు, ప్రిన్సిపాల్ సెక్రటరీ, సీఈవో ఏహెచ్‌సీటీ, సీఈవో ఈహెచ్‌ఎస్, ఆరు నామినేటెడ్ ఉద్యోగ సంఘాలు, రెండు పెన్సనర్స్ సంఘాలు పాల్గొ ని ఈహెచ్‌ఎస్‌పై చర్చించి ఓ నిర్ణయం తీసుకోనున్నారు. గత కొన్నేండ్లుగా ఈహెచ్‌ఎస్ స్కీం అమలు పెండింగ్‌లో ఉన్న విషయం తె లిసిందే.