30 June, 2026 | 11:27 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

అడిషనల్ కలెక్టర్‌కు వినతిపత్రం

21-03-2026 12:26 AM

నిర్మల్, మార్చి 20 (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలో రంజాన్ పండుగ నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఎంఐఎం పార్టీ పట్టణ కమిటీ అధ్యక్షులు ముజాహిద్ అలీ ఆధ్వర్యంలో జెసికి వినతిపత్రం అందించారు. అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్ కలిసి ఆయా ప్రార్థన స్థలాల వద్ద అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.