6 May, 2026 | 11:10 PM

Breaking News

మల్లెలమడుగు, రామచంద్రాపురం గ్రామాల్లో ఎమ్మెల్యే పాయం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   కుటుంబ కలహాలతో భార్యను చంపిన భర్త   •   కాంట పూర్తయ్యాక కుప్ప వద్దే పడిగాపులెందుకు..?   •   ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •  

రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు మిడ్జిల్ విద్యార్తి ఎంపిక

10-11-2025 10:58 PM

మిడ్జిల్: బరిగెల సోనాక్షి మిడ్జిల్ సెయింట్ మేరీస్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతుంది. సోమవారం జిల్లాస్థాయిలో నిర్వహించిన ఖోఖో పోటీలలో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపిక అయ్యింది. క్రీడల్లో ప్రతిభ కనబరిచిన సోనాక్షిని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ జ్యోతి అల్వాల్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ హైమావతి బాల్ రెడ్డి, శశిరేఖ బాలు, మాజీ ఎంపీపీ దీప గోపాల్ రెడ్డి, బరిగెల సుదర్శన్, మాజీ సర్పంచ్ బరిగెల శారదా వెంకటయ్య, పాఠశాల కరస్పాండెంట్ జోసెఫ్, అంబేద్కర్ సంఘం అధ్యక్షులు బరిగెల దేవయ్య, బిజెపి జిల్లా అధ్యక్షులు రాజేశ్వర్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు తిరుపతి, మండల అధ్యక్షుడు నరేష్, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బాల్ రెడ్డి, రాజేశ్వర్, రాఘవేందర్ రెడ్డి, నాయకులు సాయిలు, మాజీ ఎంపీటీసీ గౌస్, సంపత్ కుమార్ ఘనంగా సత్కరించారు.