17 April, 2026 | 1:43 PM

రెండు రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు

28-12-2025 01:37 AM

హైదరాబాద్, డిసెంబర్ 27 (విజయక్రాంతి): రానున్న రెండు రోజులు రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. శనివారం కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌లో 7.4 డిగ్రీలు, సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 7.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.