24 August, 2026 | 10:30 PM

Breaking News

అనుదీప్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీపై శిక్షణ   •   భద్రాచలం రోటరీ క్లబ్‌కు ప్రత్యేక గుర్తింపు   •   8 దేశాల తైక్వాండో పోటీలో భారత్‌కు బంగారు పతకం   •   మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •   ఐటీఐలో ఖాళీ సీట్ల భర్తీకి అవకాశం   •   ఆలేరు జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులకు అన్వర్ స్కాలర్‌షిప్   •   ఒంటరి మహిళల సర్టిఫికెట్లకు తిప్పలు!   •   సంగమేశ్వర స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   గణేష్ మాండపాలకు ఉచిత కరెంటు ఇవ్వాలని వినతి   •   చిరుతపులి చర్మం, గోర్లను అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులు అరెస్ట్   •  

నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, పలువురు ప్రముఖులు

04-05-2026 11:21 AM

ఘట్ కేసర్,(విజయక్రాంతి) : ఓవివాహ వేడుకల్లో పలువురు ప్రముఖులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఘట్ కేసర్ రైతు సేవ సహకార సంఘం మాజీ చైర్మన్, సార శ్రీనివాస్ గౌడ్-సార జ్యోతి దంపతుల రెండవ కుమారుడు సార సాయి కిరణ్ గౌడ్-శ్రావ్య వివాహం అంతాయిపల్లి సమీపంలోని ఎస్ఎన్ఆర్ వేద్ కన్వెన్షన్ హాల్ లో ఆదివారం జరిగింది. ఈవివాహ వేడుకల్లో పాల్గొన్న పలువురు ప్రముఖులు నూతన వధూవరులను ఆశీర్వదించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోం మంత్రి టి. దేవేందర్ గౌడ్, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మైనంపల్లి హనుమంతరావు, కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి, రాష్ట్ర నాయకులు, నక్క ప్రభాకర్ గౌడ్, మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్, ఘట్ కేసర్ 

మున్సిపల్ మాజీ చైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి మామిళ్ల ముత్యాల్ యాదవ్, మున్సిపల్ ప్రధాన కార్యదర్శి బర్ల రాధాకృష్ణ ముదిరాజ్, బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పన్నాల కొండల్ రెడ్డి, సొసైటీ డైరెక్టర్ రేసు లక్ష్మారెడ్డి, మాజీ సర్పంచ్ వేముల సంజీవ గౌడ్, కొమురవెల్లి దేవస్థానం డైరెక్టర్ మెరుగు నరేష్ గౌడ్, మాజీ కౌన్సిలర్లు, కుటుంబసభ్యులు, బంధుమిత్రులు తదితరులు నూతన వధూవరులను ఆశీర్వదించిన వారిలో ఉన్నారు.