14 August, 2026 | 8:19 PM

Breaking News

సబ్ స్టేషన్ పనులు త్వరలో విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం   •   వివాహ ఆహ్వాన పత్రిక అందజేత   •   స్మార్ట్ రేషన్ కార్డు లబ్ధిదారులను కార్యక్రమానికి తరలించాలి   •   60 ఏళ్లుగా జీవనాధారంగా ఉన్న మడిగపై వివాదం   •   పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయాన్ని పరిశీలించిన ఆర్డీవో   •   నేను ఎలాంటి అసైన్ భూమిని కబ్జా చేయలేదు   •   హనుమాన్ దేవాలయాన్ని అన్ని హంగులతో నిర్మిస్తాం   •   ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ఫోరం ఆసిఫాబాద్ మండల కమిటీ ఏకగ్రీవ ఎన్నిక   •   ఖర్గేకు సంఘీభావంగా ఆలేరులో కాంగ్రెస్ భారీ పాదయాత్ర, సత్యాగ్రహం   •   విద్యార్థులకు పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన   •  

శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదాలతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలి

09-05-2026 11:35 AM

అడవి శ్రీరాంపూర్ లో శ్రీ రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపనలో రాష్ట్రమంత్రి శ్రీధర్ బాబు 

ముత్తారం,మే09(విజయ క్రాంతి): శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదాలతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని మండలంలోని అడవి శ్రీరాంపూర్ లో శ్రీ రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపనలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ, జిల్లా ఉపాధ్యక్షుడు చొప్పరి సదానందం, సర్పంచ్ తో పాటు ఉపసర్పంచ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తిరుపతి యాదవ్, సిగ్గులేకుండా చైర్మన్ అల్లాడి యాదగిరిరావు, మాజీ జడ్పీటీసీ నాగినేని జగన్మోహన్ రావు, ఏఎంసీ వైస్ చైర్మన్ మద్దెల రాజయ్య,  నాయకులు వాజీద్ షాషా, జావిద్ పాషా, రఫి, అధిక సంఖ్యలో గౌడ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.