6 May, 2026 | 11:51 PM

Breaking News

మల్లెలమడుగు, రామచంద్రాపురం గ్రామాల్లో ఎమ్మెల్యే పాయం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   కుటుంబ కలహాలతో భార్యను చంపిన భర్త   •   కాంట పూర్తయ్యాక కుప్ప వద్దే పడిగాపులెందుకు..?   •   ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •  

కరీంనగర్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్ బాబు

15-08-2024 10:31 AM

కరీంనగర్: భారత స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కరీంనగర్ పోలీస్ పరేడు మైదానంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల గౌరవవందనం స్వీకరించిన అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కార్యక్రమంలో  కలెక్టర్ పమెల్ల సత్పతి, సిపి మహంతి, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం,కవ్వంపలి సత్యనారాయణ సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మేయర్ సునీల్ రావులు పాల్గొన్నారు