calender_icon.png 17 August, 2025 | 3:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వల్ప భూకంపం.. పరుగులు తీసిన జనం

04-12-2024 01:31:40 PM

కరీంనగర్,(విజయక్రాంతి): కరీంనగర్, పెద్దపల్లి, గోదావరిఖని, సుల్తానాబాద్, హుజురాబాద్ లో స్వల్పంగా భూ ప్రకంపనాలు సంభావించాయి. బుధవారం ఉదయం 7.27 గంటలకు మూడు సెకండ్ల పాటు భూమి కంపించింది. ఉదయం ఒక్కసారీ ప్రకంపనాల రావడంతో పలుచోట్ల భయపడ్డ జనం పరుగులు తీశారు. 1973 తరువాత కరింనగర్ లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై 5.3గా నమోదైంది. భూపాలపల్లి జిల్లా ములుగు భూకంప కేంద్రం భూమికి 40 కిలోమీటర్ల లోపల పొరల్లో  మార్పులు రావడంతో భూమి కంపించినట్టు ప్రకటించింది.