ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ మంత్రి, కాంగ్రెస్ నేతలు
13-03-2026 09:31 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలో శుక్రవారం సాయంత్రం మైనార్టీ కాలనీలో ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీహరి రావు, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్ చక్రవర్తి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అర్జుమన్ అలీ తదితరులు పాల్గొన్నారు.




