22 November, 2025 | 1:41 AM
22-11-2025 01:22:53 AM
అవమానించిన చోటే విజేతగా మిస్ మెక్సికో
ఈ ఏడాది మిస్ యూనివ ర్స్ కిరీటం మెక్సికో అందాల భామ కైవసం చేసుకుంది. థాయ్‌లాండ్ వేదికగా.. పోటీలు ప్రారంభమైనప్పటి నుంచి ఎన్నో అవమానాలను ఎదుర్కొన్న ఫాతిమా బాష్, ఈవెంట్ చివరివరకు నిలదొక్కుకొని విజయం సాధించింది.
22-11-2025