21 April, 2026 | 5:08 PM

Breaking News

రేవంత్ స్థాయి ఏంటో ప్రజలకు అర్థమైంది.. కాంగ్రెస్ మళ్లీ గెలవదు!   •   ప్రజల దాహార్థి తీర్చడమే లక్ష్యం: సర్పంచ్ హీరాలాల్   •   మంచి చేయాలని సంకల్పం మనసులో ఉండాలి   •   డా. బీ.ఆర్ అంబేద్కర్ ఎక్సలేన్స్ 2026 అవార్డును అందుకున్న అచ్చమ్మకుంట తండా కుర్రాడు నేనావత్ అనిల్ కుమార్   •   అంగన్వాడీలో పోషక అభియాన్   •   ఇంటర్మీడియట్ మండల టాపర్ హారికను అభినందించిన పోలీసులు   •   మోదీ.. ఒక ఉగ్రవాది.. మల్లికార్జున ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు   •   మేం ఏం చేసినా అడిగే వారెవ్వరు   •   కెసిఆర్ మెల్లకుంట తండాను జీపీగా ఏర్పాటు చేయకుంటే పట్టించుకునే నాదుడే ఉండేవాడు కాదు   •   రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ధ్వేయం..   •  

అభిమాని కుమారుడు కేశఖండనానికి వెళ్లిన ఎమ్మెల్యే

21-04-2026 03:33 PM

బోథ్,(విజయక్రాంతి): మండలంలోని కండేపల్లి గ్రామానికి చెందిన ఎమ్మెల్యే జాదవ్ అనిల్ అభిమాని సందీప్ కుమారుడి కేశఖండన కార్యక్రమానికి మంగళవారం హాజరయ్యారు. అంతేగాక బిర్లాగుంది గ్రామానికి చెందిన రాథోడ్ ఇందల్ దేవిదాస్ ల కుమార్తెల కేశఖండన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారులను ఆశీర్వదించడం జరిగింది. ఆయన వెంట మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ సర్పంచులు పాల్గొన్నారు.