16 June, 2026 | 5:10 PM

జన్మదిన రోజున కుటుంబ సమేతంగా దైవదర్శనానికి వెళ్లిన ఎమ్మెల్యే

16-06-2026 03:55 PM

బోథ్(విజయక్రాంతి): నియోజకవర్గ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ జన్మదినాన్ని మండల కేంద్రాల్లో అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. ఎమ్మెల్యే జన్మదినాన్ని పురస్కరించుకుని కుటుంబ సమేతంగా మహారాష్ట్రలోని తుల్జా భవాని అమ్మవారి దర్శనానికి వెళ్లారు ఆయన వెంట భార్యా పిల్లలు తండ్రి లు ఉన్నారు