14 August, 2026 | 8:20 PM

Breaking News

సబ్ స్టేషన్ పనులు త్వరలో విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం   •   వివాహ ఆహ్వాన పత్రిక అందజేత   •   స్మార్ట్ రేషన్ కార్డు లబ్ధిదారులను కార్యక్రమానికి తరలించాలి   •   60 ఏళ్లుగా జీవనాధారంగా ఉన్న మడిగపై వివాదం   •   పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయాన్ని పరిశీలించిన ఆర్డీవో   •   నేను ఎలాంటి అసైన్ భూమిని కబ్జా చేయలేదు   •   హనుమాన్ దేవాలయాన్ని అన్ని హంగులతో నిర్మిస్తాం   •   ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ఫోరం ఆసిఫాబాద్ మండల కమిటీ ఏకగ్రీవ ఎన్నిక   •   ఖర్గేకు సంఘీభావంగా ఆలేరులో కాంగ్రెస్ భారీ పాదయాత్ర, సత్యాగ్రహం   •   విద్యార్థులకు పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన   •  

పూలే దంపతులు మార్గదర్శకులు

25-04-2026 02:54 PM

వాంకిడి,(విజయక్రాంతి): మండలంలోని నార్లాపూర్ గ్రామంలో మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహాలను ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి శనివారం ఆవిష్కరించారు. జెండా ఆవిష్కరణ, జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించిన ఎమ్మెల్యే అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించి పూలే దంపతుల విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పూలే దంపతులు సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతికి చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.